sakshi sunday family article about – ఎల్బీ బయోగ్రఫీ.

February 26, 2012 Leave a comment

చుక్కల కోసం ఆకాశంలోకి చూడాలి. అక్కడ కొన్ని మిస్ అయినట్లుంటే… రేపు ఉదయం టీవీలో ఆస్కార్ వేడుకలు చూడాలి! ‘స్టార్’ ఇమేజ్ అంటే అలాగే ఉంటుంది మరి!! నింగిలోని తారలకు ఎన్ని తళతళలున్నా… హాలీవుడ్ తారల తళుకులు బెళుకులు చూడ్డానికి నేలకు దిగి వచ్చినా వచ్చేస్తాయి!! ఇంత కలర్‌ఫుల్ ఈవెంటుకు సూత్రధారి ఎల్బీ! లూయిస్ బి. మేయర్! స్వర్గలోకంలో దేవతలకు ఇంద్రుడు రారాజైతే… సినీ తారాజులకు, సినీ తారాణులకు ఎల్బీ… స్టారేంద్రుడు! ‘అండ్ ది అవార్డ్ గోస్ టు’ అంటున్నప్పుడు సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుంటుందో చెప్పలేం. ‘అండ్ ది క్రెడిట్ గోస్ టు’ అంటే మాత్రం… ఎప్పటికీ వినిపించే పేరు ఎల్బీ ఒక్కరిదే. మన్ డే మార్నింగ్ ఆస్కార్ అవార్డులు. అందుకే ఈ సండే మార్నింగ్ ఎల్బీ బయోగ్రఫీ.
Marintha smacharam

Munganda Devi Navaratrulu 2008 – Bhojanalu – 1

October 5, 2011 Leave a comment
Categories: utsavalu update

Bhojanalu preparation @ chintamani ganapthi navarathrulu munganda

October 5, 2011 Leave a comment
Categories: Uncategorized

Devi navaraathrulu ooregimpu..2008..

October 5, 2011 Leave a comment

My good friend and class mate Gundu(peddiraju venkata narasaiah) seen dancing to bavalu sayya..
In my childhood we used to do hell lot of hadavidi..
Video courtesy by surya kiran..mantravadi..

Categories: Uncategorized

Video On Munganda by Pavan

October 5, 2011 Leave a comment
Categories: Uncategorized

Next year..all 9 days ..bhojanlu for sarada devi navaraathrulu

October 5, 2011 Leave a comment

Hi Mungandians,

From next year onwards Sarada trustees taken the step of “conducting mass annadaanam all 9days”

Please contact Mr bachi on this @ munganda..

Categories: Uncategorized

Where is munganda?

October 2, 2011 1 comment
Categories: Uncategorized
Follow

Get every new post delivered to your Inbox.